సొంత ఖర్చులతో రోడ్డు తాత్కాలిక మరమ్మత్తులు

77చూసినవారు
బెల్లంపల్లి పట్టణంలోని పదవ వార్డులోని రోడ్డుకు తాత్కాలిక మరమ్మత్తులను వార్డు కౌన్సిలర్ చంద్రశేఖర్ తన సొంత ఖర్చులతో చేయించారు. వాఠ్డులో పెద్దమ్మ తల్లి బోనాలు జరుగుతున్నందున రోడ్డుకు మరమ్మతులు చేయించాలని మున్సిపల్ అధికారులను కోరినా వారు పట్టించుకోకపోవడంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు కౌన్సిలర్ పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్