బాధితుడికి మొబైల్ అందజేసిన పోలీసులు

53చూసినవారు
బాధితుడికి మొబైల్ అందజేసిన పోలీసులు
బాధితుడు పోగొట్టుకున్న మొబైల్ ను సిఈఐఆర్ పోర్టల్ ద్వారా గుర్తించి ఎస్ఐ ఆంజనేయులు అందజేశారు. కాసిపేట మండలం దేవాపూర్ గ్రామం గట్రావుపల్లికి చెందిన జంగు తన మొబైల్ ను పోగొట్టుకున్నట్లు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు పోర్టల్ ద్వారా గుర్తించి బాధితునికి అందజేశారు.
Job Suitcase

Jobs near you