మటన్ తో పోటీపడుతున్న బోడ కాకరకాయ ధర

65చూసినవారు
మటన్ తో పోటీపడుతున్న బోడ కాకరకాయ ధర
వర్షాకాలం ప్రారంభంలో మాత్రమే లభించే బోడ కాకరకాయ ధర ఆకాశాన్నంటూతోంది. బోడ కాకరకాయ కిలో రూ. 600 అమ్ముతున్నారు. మార్కెట్లో ఆ ధర చూసిన కొనుగోదారుడు అవాక్కయ్యారు. కిలో చికెన్ రూ. 240, మటన్ కిలో రూ. 800 ఉండగా బోడ కాకరకాయ ధర రూ. 600 పలకడం విశేషం.

సంబంధిత పోస్ట్