స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలి

85చూసినవారు
బెల్లంపల్లి రూరల్, బెల్లంపల్లి వన్ టౌన్ సీఐలు అఫ్ఘలొద్దీన్, దేవయ్య, తాళ్లగురిజాలు, బెల్లంపల్లి టూటౌన్, బెల్లంపల్లి వన్ టౌన్ ఎస్ఐలు జీ నరేశ్, డీ రమేశ్, రమేశ్ ఆధ్వర్యంలో తిలక్ క్రీడా మైదానం నుంచి పాతబస్టాండ్, రామా టాకీస్ మీదుగా నంబర్-2 గ్రౌండ్ వరకు బీఎస్ఎఫ్ బలగాలు శుక్రవారం కవాతు నిర్వహించాయి. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఏసిపి రవికుమార్ సూచించారు.

సంబంధిత పోస్ట్