తెలంగాణ రాష్ట్రంలో రాబోయేది బిజెపి పార్టీ

64చూసినవారు
తెలంగాణ రాష్ట్రంలో రాబోయేది బిజెపి పార్టీ
తెలంగాణ రాష్ట్రంలో రాబోయేది బిజెపి పార్టీ అని బిజెపి జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్ స్పష్టం చేశారు. ఎంపీ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ సాధించిన బూతుల నాయకులకు ఆయన శాలువాతో ఘనంగా సన్మానించారు. తాండూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధాని మోడీ ప్రవేశపెడుతున్న పథకాలను గ్రామాల్లోకి తీసుకు వెళ్లడానికి కార్యకర్తలు కృషి చేయాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్