విద్యుదాఘాతంతో మూడు ఆవులు మృతి

85చూసినవారు
విద్యుదాఘాతంతో మూడు ఆవులు మృతి
విద్యుదాఘాతంతో మూడు ఆవులు మృతిచెందిన సంఘటన బెల్లంపల్లి మండలం మాల గురిజాల గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ప్రకాష్, రాజేష్ రంగపేటకు చెందిన రాజుకు చెందిన ఆవులు గ్రామ శివారులోని పంటచెర్లో మేతమేస్తుండగా తెగిపడిన విద్యుత్ తీగను తాగడంతో అక్కడికక్కడే మృతి చెందాయి. స్థానికుల సమాచారంతో విద్యుత్ శాఖ సిబ్బంది సందర్శించారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధిత రైతులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్