వేమనపల్లి: గుడుంబా స్థావరాలపై దాడులు

85చూసినవారు
వేమనపల్లి: గుడుంబా స్థావరాలపై దాడులు
వేమనపల్లి మండలంలోని బుయ్యారం గ్రామంలో గుడుంబా స్ధావరాలపై టాస్క్ ఫోర్స్ సీఐ రాజ్ కుమార్ ఆధ్వర్యంలో ఎస్సై లచ్చన్న, నీల్వాయి ఎస్సై శ్యామ్ పటేల్ బుధవారం దాడులు నిర్వహించారు. ఐదు లీటర్ల గుడుంబా, 22 డ్రమ్ముల్లో నిలువ చేసిన సుమారు 4000 లీటర్ల బెల్లం పానకం, ముడి సరుకులు ధ్వంసం చేసినట్లు వారి తెలిపారు. ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్