వేమనపల్లి: గుడుంబా విక్రయించవద్దు

81చూసినవారు
వేమనపల్లి: గుడుంబా విక్రయించవద్దు
గ్రామాల్లో ఎవరు కూడా గుణంబా విక్రయించవద్దని, తయారు చేయవద్దని నీల్వా ఎస్సై శ్యామ్ పటేల్ హెచ్చరించారు బుధవారం మంగనపల్లి గ్రామంలో గుడుంబా విక్రయిస్తున్న వారికి పుష్పగుచ్చాలు అందజేసి కౌన్సిలింగ్ నిర్వహించారు. అనంతరం గ్రామంలో యువకులతో కలిసి గుడుంబా నిర్మూలనపై అవగాహన ర్యాలి నిర్వహించారు.

సంబంధిత పోస్ట్