వేమనపల్లి మండల బీజేపీ అధ్యక్షుడు ఏట మధుకర్ ఆధ్వర్యంలో బుయ్యారం గ్రామానికి చెందిన బైరి వెంకగౌడ్‌ను పార్టీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ కండువా కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మండల సంరచన ప్రభారీ రాపర్తి వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షుడు నౌనూరి రమేష్ గౌడ్, కార్యదర్శి కొప్పుల చరణ్ తదితరులు పాల్గొన్నారు.