వేమనపల్లి: కన్నయ్య కుటుంబానికి న్యాయం చేయాలి

76చూసినవారు
అగ్రవర్ణ పెత్తందారుల వేధింపులు భరించలేక పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్న నాయని కన్నయ్య కుటుంబానికి న్యాయం చేయాలని ఆదివాసి గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు భాగాల రాజన్న పేర్కొన్నారు. శుక్రవారం వేమనపల్లి మండల కేంద్రంలో సంఘాల నాయకులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. మంగెనపల్లి కి చెందిన కన్నయ్యను అదే గ్రామానికి చెందిన చిన్నన్న, అతని భార్య లక్ష్మి వేధించడంతో ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్