వేమనపల్లి: కోతకు వచ్చిన ఆయిల్ ఫామ్ పంట

68చూసినవారు
వేమనపల్లి: కోతకు వచ్చిన ఆయిల్ ఫామ్ పంట
వేమనపల్లి రైతుల అయిల్ ఫామ్ పంటలు మూడు సంవత్సరాలకు కోతకు వచ్చాయి. గురువారం అయిల్వేణి మల్లేష్ ఆయిల్ ఫామ్ పంట కొనుగోలు ప్రారంభించారు. మాజీ జడ్పిటిసి ఆర్. సంతోష్ కుమార్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సయ్యద్ సాబిర్ అలీ, అధికారులు మాట్రిక్స్ జిల్లా మేనేజర్ మురళీకృష్ణ, ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ మధుకర్ తో కలిసి ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్