33 కెవి లైన్ మరమ్మత్తుల కారణంగా నీల్వాయి సబ్ స్టేషన్ పరిధిలోని గ్రామాలకు ఆదివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని విద్యుత్ శాఖ ఏఈ దీక్షిత్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నీల్వాయి, మామడ, కల్మలపేట, కేతనపల్లి, రాచర్ల, గొల్లపల్లి, కొత్తపల్లి, దస్నాపూర్, మంగనపల్లి, రాజారం, వేమనపల్లి, ఒడ్డుగూడెం, సుంపుటం, జాజులపేట, కలంపల్లి గ్రామాలకు ఉదయం 08 గంటల నుండి 10 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయడం జరుగుతుందన్నారు.