మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి

67చూసినవారు
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని
జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి కిషన్
అన్నారు. కన్నెపల్లి మండల కేంద్రంలో వయోజన విద్యాశాఖ సఖీ లయన్సు క్లబ్ ఆధ్వర్యంలో
నడుస్తున్న అక్షరాస్యత కుట్టు శిక్షణ కేంద్రాన్ని
శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సంద
ర్భంగా మాట్లాడుతూ ఈ కేంద్రంలో చదువు
తోపాటు కుట్టుశిక్షణ నేర్చుకుంటున్న మహిళ
లను అభినందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్