పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం

79చూసినవారు
పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం
రామకృష్ణాపూర్ పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకున్న 2000- 2001 బ్యాచ్ పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం ఆదివారం అట్టహాసంగా జరిగింది. ఈ సందర్భంగా 24 ఏళ్ల క్రితం గడిపిన బాల్యపు తీపి గుర్తులను జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. తమకు విద్యాబోధన చేసిన ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. అప్పటి ఉపాధ్యాయులు గుండేరి యోగేశ్వర్ రాసి గానం చేసిన ఒకే గూటి పక్షులు కవిత విద్యార్థులలో ఉత్తేజం నింపింది.

ట్యాగ్స్ :