ప్రభుత్వ ఆసుపత్రి ముందు బిజేపి ధర్నా

77చూసినవారు
చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ బిజేపి నాయకులు శనివారం ధర్నా చేపట్టారు. నాయకులు మాట్లాడుతూ ఆస్పత్రిలో ఐసీయూను ఏర్పాటు చేయాలన్నారు. ఆసుపత్రి పరిసరాలలో నీరు నిలిచి బురదమయమై రోగులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయన్నారు. అన్ని మందులు, మెరుగైన వైద్య చికిత్స అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం లో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్