జాతీయ మాల మహానాడు అధ్యక్షుడు అద్దంకి దయాకర్ ని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించడం, ఆయన ఎన్నిక ఏకగ్రీవం అవ్వడం కూడా లాంచనమే కావడంతో మంగళవారం మందమర్రిలో మాల సంఘం ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రజలకు స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం జాతీయ మాల మహానాడు నాయకులు మాట్లాడుతూ.. అద్దంకి దయాకర్ కు ఎమ్మెల్సీ అవకాశం కల్పించడం హర్షణీయమన్నారు.