చెన్నూర్: ఎమ్మెల్యే వివేక్ నేటి పర్యటన వివరాలు

74చూసినవారు
చెన్నూర్: ఎమ్మెల్యే వివేక్ నేటి పర్యటన వివరాలు
చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ బుధవారం చెన్నూరు నియోజవర్గంలో పర్యటించినున్నట్లు క్యాంపు కార్య వర్గాలు తెలిపాయి. మధ్యాహ్నం రెండు గంటలకు భీమారం మండలం బూరుగుపల్లి నుంచి దాంపూర్ వరకు మూడు కోట్ల 30 లక్షల సీఆర్ఆర్ నిధులతో రోడ్డుకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం జైపూర్ మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్