

పవన్ ప్రయాణానికి ఏడాది.. జనసేన స్పెషల్ వీడియో చూసేయండి
'కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను' అని పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేసి నేటికి ఏడాదవుతోంది. ఈక్రమంలో జనసేన పార్టీ ఓ స్పెషల్ వీడియోను రూపొందించింది. ప్రతి ఇంటికి మంచినీరు, గంజాయి సాగు వద్దు, 55 గిరిజన గ్రామాలకు 39 కిలోమీటర్లు రోడ్లు వేయడం, కుంకీ ఏనుగులను తీసుకురావడం, ప్రైవేటు ఎలక్ట్రిషియన్లకు సేఫ్టీ కిట్స్ అందించడం వంటివి వీడియోలో చూపించారు.