చెన్నూర్: నేడు ఎమ్మెల్యే వివేక్ పర్యటన

60చూసినవారు
చెన్నూర్: నేడు ఎమ్మెల్యే వివేక్ పర్యటన
చెన్నూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి శనివారం పర్యటించనున్నారు. జైపూర్, భీమారం, చెన్నూర్ మండలాల్లో ఆయన పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేయనున్నారు. చెన్నూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో షాదిముబారక్, కళ్యాణ లక్ష్మి, సి ఆర్ ఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేయనున్నట్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు.

సంబంధిత పోస్ట్