చెన్నూరు: బస్సు సౌకర్యాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి

4చూసినవారు
చెన్నూర్ నియోజకవర్గం లోని ప్రజలు ఆర్టీసీ బస్సు సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని గనులు, మైనింగ్, ఉపాధి శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి తెలిపారు. ఆదివారం చెన్నూర్ నియోజకవర్గం కేంద్రంలో నూతన ఐదు ఆర్టీసీ బస్సులను ఆయన మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ తో కలిసి ప్రారంభించి మాట్లాడారు. మారుమూల గ్రామాల ప్రజలను దృష్టిలో ఉంచుకొని కొత్త బస్సులను ప్రారంభించినట్లు ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్