బొగ్గు గనుల వేలాన్ని రద్దు చేయాలని ధర్నా

80చూసినవారు
బొగ్గు గనుల వేలాన్ని రద్దు చేయాలని బుధవారం మందమర్రిలోని జిఎం కార్యాలయం ఎదుట ఎఐటియుసి, సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మిక నాయకులు మాట్లాడుతూ తెలంగాణలోని కొత్త బొగ్గు బ్లాకులను సింగరేణికి కేటాయించకుంటే సమ్మెకు వెనకాడబోమని కార్మిక సంఘాల నాయకులు స్పష్టం చేశారు. శ్రావణపల్లి బొగ్గు బ్లాకును సింగరేణికి భేషరతుగా కేటాయించాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్