జైపూర్: వైభవంగా శ్రీరాముల పట్టాభిషేకం

79చూసినవారు
జైపూర్ మండలంలోని వేలాల గ్రామంలో శనివారం వైభవంగా శ్రీరాముల పట్టాభిషేకం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. లక్ష్మీనారాయణ చారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని భక్తిశ్రద్ధలతో పట్టాభిషేకం కార్యక్రమాన్ని తిలకించారు. ఈ సందర్భంగా భక్తులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్