జైపూర్ మండలంలోని ఇందారం, జైపూర్ విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో శనివారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని మండల ఏఈ మనోహర్ తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్న 12 గంటల వరకు అంతరాయం ఉంటుందని పేర్కొన్నారు. విద్యుత్ అంతరానికి వినియోగదారులు సహకరించాలని కోరారు.