జైపూర్: విద్యార్థినిలకు పౌష్టికాహారం అందించాలి

68చూసినవారు
జైపూర్: విద్యార్థినిలకు పౌష్టికాహారం అందించాలి
విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. మంగళవారం జైపూర్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు. జూనియర్ కళాశాల భవనాన్ని పరిశీలించారు. అనంతరం పదో తరగతి విద్యార్థినులతో మాట్లాడారు. ఒత్తిడికి గురికాకుండా పరీక్షలు రాయాలని సూచించారు. అనంతరం వసతి గృహ వంటగదిలను పరిశీలించారు. మెనూ ప్రకారం నాణ్యత కూడిన ఆహారాన్ని అందించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్