కోటపల్లి: ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు పంపిణీ

0చూసినవారు
కోటపల్లి: ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు పంపిణీ
కోటపల్లి మండల కేంద్రంలో లబ్ధిదారులకు గనులు, ఉపాధి, కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను అందజేశారు. ఆదివారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ తో కలిసి ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చెన్నూరు నియోజకవర్గంలో 500 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని గుర్తు చేశారు.

సంబంధిత పోస్ట్