మందమర్రి: సిఐటియు ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ

1చూసినవారు
జులై 9న జరుగు దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో రామకృష్ణాపూర్ నుండి మందమరి బస్టాండ్ వరకు ఆదివారం బైక్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని AICWF జాతీయ కార్యదర్శి అల్లి. రాజేందర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కార్పొరేట్లకు అనుకూలంగా కార్మికులకు చెంపపెట్టులా ఉన్న నాలుగు లేబర్ కోడ్ లను సవరించాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్