మందమర్రి: బిజెపి గావ్ చలో కార్యక్రమం

56చూసినవారు
మందమర్రి మండలంలోని వెంకటాపూర్ గ్రామంలో మండల ప్రధాన కార్యదర్శి వంజరి వెంకటేష్ ఆధ్వర్యంలో మండల అధ్యక్షులు ఇర్నాటి జనార్ధన్ అధ్యక్షతన గావ్ చలో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంచిర్యాల జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర గౌడ్ హాజరయ్యారు‌. గ్రామంలో కార్యకర్తలుతో ర్యాలీ నిర్వహించారు. అంగన్వాడి సెంటర్ ని సందర్శించి పరిస్థితులపై ఆరా తీశారుఅంగన్వాడి పాఠశాల ఆవరణలో స్వచ్ఛత కార్యక్రమం చేశారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్