మందమర్రి: బీఆర్ఎస్ రజతోత్సవ సభ పోస్టర్ విడుదల

59చూసినవారు
మందమర్రి: బీఆర్ఎస్ రజతోత్సవ సభ పోస్టర్ విడుదల
వరంగల్ జిల్లాలో ఈనెల 27న నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభ పురస్కరించుకొని సంబంధిత సభ పోస్టర్లను శనివారం క్యాతనపల్లి లో చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రజతోత్సవ సభకు చెన్నూరు నియోజకవర్గం నుంచి అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో క్యాతనపల్లి బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్