మందమర్రి: శాంతి ఖని గనిని సందర్శించిన జిఎంజి దేవేందర్

72చూసినవారు
మందమర్రి: శాంతి ఖని గనిని సందర్శించిన జిఎంజి దేవేందర్
మందమర్రి ఏరియా లోని శాంతి ఖని గనిని మందమర్రి ఏరియ జి. ఎం జి. దేవేందర్ శుక్రవారం సందర్శించారు. ముందుగా గని కార్యాలయంలో వివిధ మ్యాప్ లు ప్లాన్లను పరిశీలించారు. రోజువారిగా సాధిస్తున్న ఉత్పత్తి లక్ష్యాలను పెంచాలని, ఎల్లప్పుడూ రక్షణతో కూడిన ఉత్పత్తిని సాధించాలని ఉద్యోగులకు, సంబంధిత అధికారులకు సూచించారు. పని స్థలాలను దగ్గర నుండి పర్యవేక్షించారు.

సంబంధిత పోస్ట్