మందమర్రి: గ్రూప్ 1 విజేతకు ఘన సన్మానం

63చూసినవారు
మందమర్రి పట్టణానికి చెందిన దుర్గం క్రాంతి ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన గ్రూప్ 1 ఫలితాలలో ఉత్తీర్ణత సాధించి ఉద్యోగానికి ఎంపికయ్యాడు. సోమవారం మందమరి ఏరియాలో ఏర్పాటు చేసేన ప్రత్యేక కార్యక్రమంలో టీబీజీకేఎ. స్ ఆధ్వర్యంలో శాలువా, పూలమాలతో ఘనంగా సత్కరించారు. శాంతిఖని గనిలో ఓవర్మెన్ గా విధులు నిర్వహిస్తూనే పరీక్షకు ప్రిపేర్ అయ్యాడని ఆయన కృషిని నాయకులు కొనియాడారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్