మందమర్రి: బాల ప్రతిభ కళోత్సవ్ పోటీలను విజయవంతం చేయండి

63చూసినవారు
మందమర్రి: బాల ప్రతిభ కళోత్సవ్ పోటీలను విజయవంతం చేయండి
మందమర్రి సిఇఆర్ క్లబ్ డిసెంబర్ 2 న నిర్వహించే బాల ప్రతిభ కళోత్సవ్ రాష్ట్ర స్థాయి సాంస్కృతిక పోటీలను విజయవంతం చేయాలని మందమర్రి పట్టణ ఎస్ఐ రాజశేఖర్ తెలిపారు. గురువారం సంబంధిత కరపత్రాలను ఆయన ఆవిష్కరించారు. నిర్వాహకుడు సునార్కర్ రాంబాబు నేతకాని మాట్లాడుతూ.. విద్యార్థులు, చిన్నారుల్లో ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు ట్యాలెంట్ డ్యాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్