Top 10 viral news 🔥


ఘోర ప్రమాదం.. మట్టిదిబ్బలు పడి ముగ్గురు మృతి
TG: హైదరాబాద్‌లోని ఎల్‌బినగర్‌లో విషాదం చోటు చేసుకుంది. బుధవారం ఓ హోటల్ సెల్లార్ తవ్వకం పనులు చేస్తున్న కార్మికులపై మట్టిదిబ్బలు పడటంతో ముగ్గురు మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని శిథిలాలకింద చిక్కుకున్న ఒకరి మృతదేహాన్ని బయటకు తీశారు. గాయపడిన దశరథ అనే కార్మికుడిని కామినేని ఆస్పత్రికి తరలించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతులు బీహార్‌కు చెందిన వారిగా గుర్తించారు.