మందమర్రి: హిందూ వాద రాజకీయపార్టీ స్థాపించింది శ్యా మముఖర్జీ

5చూసినవారు
తొలి హిందూ వాద రాజకీయ పార్టీని స్థాపించిన వ్యక్తి శ్యాం ప్రసాద్ ముఖర్జీ అని బిజెపి సీనియర్ నాయకులు అందుగల శ్రీనివాస్ రజనీస్ జైన్ పేర్కొన్నారు. ఆదివారం కేతనపల్లిలో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. నాయకులు మాట్లాడుతూ దేశానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా వారు మొక్కలు నాటారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్