మందమర్రి: సింగరేణి కార్మికుల పించన్ పెంచాలి

62చూసినవారు
మందమర్రి: సింగరేణి కార్మికుల పించన్ పెంచాలి
బొగ్గు గని రిటైర్డ్ కార్మికులకు అందిస్తున్న పింఛన్ ఏమాత్రం సరిపోవటం లేదని, పెంచాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ లోక్ సభ దృష్టికి తీసుకెళ్లారు. బుధవారం ఆయన ప్రశ్నోత్తరాల సమయంలో రిటైర్డ్ కార్మికుల పింఛన్ సమస్యపై మాట్లాడారు. 35 ఏళ్ల క్రితం కాక వెంకట స్వామి బొగ్గు గని కార్మికులకు పింఛన్ నాకు కల్పించాలనినిర్ణయించాలని గుర్తు చేశారు. అప్పటి నుంచి పెంచలేదని, 1500 మాత్రమే ఇప్పటికి పొందుతున్నారని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్