మందమర్రి: వరంగల్ బీఆర్ఎస్ రజోత్సవ సభను విజయవంతం చేయాలి

85చూసినవారు
ఈనెల 27న వరంగల్ జిల్లాలో నిర్వహించే విఆర్ఎస్ రజతోత్సవ సభ కు నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని బీఆర్ ఎస్ చెన్నూర్ నియోజకవర్గ ఇన్చార్జి రాజా రమేష్, టీబీజీకేఎస్ నాయకుడు మేడిపల్లి సంపత్ లు కోరారు మందమర్రి లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆదివారం సభ పోస్టర్ ను విడుదల చేసి మాట్లాడారు. ఈ సభతో బీఆర్ఎస్ పార్టీకి పునర్ వైభవం తీసుకురావాలని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్