డీఎస్ అంత్యక్రియల్లో పాల్గొన్న ఎమ్మెల్యే వివేక్

54చూసినవారు
డీఎస్ అంత్యక్రియల్లో పాల్గొన్న ఎమ్మెల్యే వివేక్
గుండెపోటుతో మృతి చెందిన పీసీసీ మాజీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ అంత్యక్రియల్లో చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డిఎస్ మృతి కాంగ్రెస్ పార్టీకి, రాష్ట్రానికి తీరని లోటన్నారు. డిఎస్, తాను యూత్ కాంగ్రెస్ లో పని చేశామని, తమ ఇరు కుటుంబాల మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని తెలిపారు. తెలంగాణ ఏర్పాటులో డిఎస్ కీలక పాత్ర పోషించారని, సోనియా గాంధీని ఒప్పించారని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్