బొగ్గు బ్లాకును సింగరేణికి అప్పగించేలా ఒత్తిడి తేవాలి

54చూసినవారు
బొగ్గు బ్లాకును సింగరేణికి అప్పగించేలా ఒత్తిడి తేవాలి
కేంద్ర ప్రభుత్వం వేలంలో పెట్టిన శ్రావణపల్లి బొగ్గు బ్లాకును సింగరేణికి అప్పగించేలా ఒత్తిడి తీసుకు రావాలని కోరుతూ శనివారం సిఐటియు ఆధ్వర్యంలో సంస్థ సీఅండ్ ఎండీ బలరామ్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ నాయకులు మాట్లాడుతూ రానున్న పదేళ్లలో సగం సింగరేణి బొగ్గు గనులు మూతపడే పరిస్థితి ఉన్నందున కొత్త బావులు సాధించాలని కోరారు.

సంబంధిత పోస్ట్