సీఐటీయూ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన

59చూసినవారు
సీఐటీయూ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన
కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ బుధవారం చెన్నూర్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. అనంతరం తహసీల్దార్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా నాయకులు బోడంకి చందు మాట్లాడుతూ నాలుగు లేబర్ లోడ్స్ రద్దు చేయాలని, ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని, ఆశా, అంగన్వాడీ, మధ్యాహ్న భోజన కార్మికులకు రూ. 26 వేలు వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్