విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలి

51చూసినవారు
విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలి
చెన్నూర్ మండలంలోని ప్రభుత్వ పాఠశాలలను బుధవారం విద్యాశాఖ మండల నోడల్ అధికారి ఎం. వి. ఎం గోపాల్ రావు సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలల్లో విద్యార్థులకు అందిస్తున్న విద్యా బోధనను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని సూచించారు. అలాగే విద్యా బోధనకు సంబంధించి ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్