రామకృష్ణాపూర్: ఆసుపత్రుల్లో మందులు అందుబాటులో ఉంచాలి

78చూసినవారు
సింగరేణి ఆసుపత్రుల్లో మందులు అందుబాటులో ఉంచాలని ఏ ఐటియూ సి నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం రామకృష్ణాపూర్ ఏరియా ఆసుపత్రి సూపరిండెంట్ కు వినతిపత్రం అందజేశారు. ప్రతి ఏడాది సింగరేణి సంస్థ 400 కోట్లు ఖర్చు చేస్తుందని గొప్పలు చెప్పుకుంటుందే తప్పా ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు కూడా లేవని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రుల్లో స్పెషల్ వైద్య నిపుణులను నియామకం చేయాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్