కుక్కల దాడిలోమహిళకు గాయాలు

52చూసినవారు
కుక్కల దాడిలోమహిళకు గాయాలు
మందమర్రి పట్టణంలోని ప్రాణహిత కాలనీలో కుక్కలు దాడి చేయడంతో ఒక మహిళ గాయపడింది. స్థానిక రెండవ జోన్, మూడో జోన్, మార్కెట్ ఏరియాలో కుక్కలు విపరీతంగా ఉన్నాయని పలువురు తెలిపారు. వీధుల్లో సంచరిస్తూ ప్రజలపై దాడి చేస్తున్నాయని పేర్కొన్నారు. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి కుక్కల బెడద అరికట్టాలని కోరారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్