ఆటో కార్మికుల సంక్షేమానికి కార్పోరేషన్ ఏర్పాటు చేయాలి

62చూసినవారు
ఆటో కార్మికుల సంక్షేమానికి కార్పోరేషన్ ఏర్పాటు చేయాలి
శ్రీరాంపూర్ పట్టణంలో గురువారం ఆటో యూనియన్ అధ్యక్షులు చెల్ల విక్రమ్ ఆధ్వర్యంలో ప్రపంచ ఆటో కార్మికుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. e సందర్భంగా కేక్ కట్ చేసి మానవసేవ ఫౌండేషన్ ద్వారా నిరుపేదలకు అన్నదానం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ప్రత్యేక కార్పొరేషన్, నెలకు రూ. 10 వేలు భృతి, అర్హులైన ఆటో కార్మికులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్