జైపూర్ థర్మల్ విద్యుత్ కేంద్రానికి మరో అవార్డు

82చూసినవారు
జైపూర్ థర్మల్ విద్యుత్ కేంద్రానికి మరో అవార్డు
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రానికి మరో ప్రతిష్ఠాత్మక అవార్డు వరించింది. పొల్యూషన్ కంట్రోల్ మెషినరీ &ఎక్విప్మెంట్ విభాగంలో గ్లోబల్ ఎన్విరాన్మెంట్ అవార్డు-2025కు ఎంపికైంది. శుక్రవారం ఢిల్లీలో గ్రీన్ టెక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈడీ చిరంజీవి, ఎన్విరాన్మెంట్ అధికారి వాసుదేవమూర్తి అవార్డు అందుకున్నారు.

సంబంధిత పోస్ట్