ఆదివాసీలపై జరుగుతున్న దాడులను ప్రతిఘటించాలి

71చూసినవారు
ఆదివాసీలపై జరుగుతున్న దాడులను ప్రతిఘటించాలి
ఆదివాసీల సామాజిక, ఆర్థిక, సంస్కృతిపై జరుగుతున్న దాడులను అన్ని వర్గాల ప్రజలు ప్రతిఘటించాలని అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎ. లాల్ కుమార్ పిలుపునిచ్చారు. 167 సంవత్సరాల సంతాల్ ఆదివాసుల తిరుగుబాటును స్మరించుకుంటూ ఆదివారం హాజీపూర్ మండలంలోని నాగారం, ర్యాలీ గడ్పూర్ గ్రామాల్లో నిర్వహించిన సభల్లో ఆయన మాట్లాడారు. ఆదివాసి అస్తిత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.

సంబంధిత పోస్ట్