ఆర్టీసి కార్గో పార్సిళ్లకు వేలం

57చూసినవారు
ఆర్టీసి కార్గో పార్సిళ్లకు  వేలం
మంచిర్యాల ఆర్టీసీ డిపో పరిధిలోని కార్గో సర్వీస్ లో చాలా రోజులుగా తీసుకెళ్లని పార్సిళ్లకు వేలం నిర్వహిస్తున్నట్లు డిపో మేనేజర్ రవీంద్రనాథ్ తెలిపారు. ఈ నెల 11, 12న జిల్లా కేంద్రంలోని బస్ స్టేషన్ ఆవరణలో ఉన్న కార్గో కేంద్రం వద్ద వేలం జరుగుతుందని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న వారు వేలంలో పాల్గొనాలని ఆయన సూచించారు.

సంబంధిత పోస్ట్