గ్రామసమస్యలపై వినతిపత్రం ఇచ్చిన బీజేపీ నాయకులు

55చూసినవారు
గ్రామసమస్యలపై వినతిపత్రం ఇచ్చిన బీజేపీ నాయకులు
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కన్నేపల్లి గ్రామంలో గురువారం నెలకొన్న సమస్యలపైన మురిగు కాలువలు. చెత్త. వీధి దీపాలు వెలగడం లేదు. దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని గ్రామ కార్యదర్శి. సత్యనారాయణకి బారతీయ జనతా పార్టీ ఆద్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఆలాగే పనిచేసి వేరే గ్రామానికి ట్రాన్స్ఫర్ మిద పోయినా కార్యదర్శి సనందకీ సన్మానం చేయడం జరిగింది.

సంబంధిత పోస్ట్