స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటుతాం

64చూసినవారు
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటుతాం
మంచిర్యాల అసెంబ్లీ స్థాయి బీజేపీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం మంగళవారం జరిగింది. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి, పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గోమాసే శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ గెలుపుకు పనిచేసిన కార్యకర్తలకు, ఓటు వేసిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుతామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్