మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయికి కొవ్వొత్తులతో నివాళి

63చూసినవారు
మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయికి కొవ్వొత్తులతో నివాళి
లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా వాజ్ పేయి చిత్రపటానికి కొవ్వొత్తులతో ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వాజ్ పేయి దేశాభివృద్ధికి ఎంతో కృషి చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు బాల్ మోహన్, చంద్రమౌళి, సభ్యులు మధుసూదన్ రెడ్డి, వినయ్ కుమార్, ఆనంద్, సుగుణాకర్ రెడ్డి, నాగేందర్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్