ఆపదలో ఉన్నవారికి సిఎం ఆర్ఎఫ్

50చూసినవారు
ఆపదలో ఉన్నవారికి సిఎం ఆర్ఎఫ్
మంచిర్యాల పట్టణంలోని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు నివాసం వద్ద శుక్రవారం ముఖ్యమంత్రి సహాయకనిధి చెక్కులు 338 మంది లబ్దిదారులకు 1, 05, 08, 800/- రూపాయల చెక్కులను లబ్దిదారులకు మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు అందజేసినారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఆపదలో ఉన్నవారికి సిఎంఆర్ ఎఫ్ ద్వారా ఎన్నో కుటుంబాలు ప్రాణాపాయం నుండి బయటపడ్డారని అన్నారు.

సంబంధిత పోస్ట్