నూతన విద్యుత్ ఫీడర్ ప్రారంభం

53చూసినవారు
నూతన విద్యుత్ ఫీడర్ ప్రారంభం
మంచిర్యాల జిల్లా కేంద్రంలో రూ. 15 లక్షల వ్యయంతో తోళ్లవాగుకు సంబంధించి ప్రత్యేక ఫీడర్ ను బుధవారం జిల్లా విద్యుత్ శాఖ పర్యవేక్షక ఇంజనీరు శ్రావణ్ కుమార్, డీఈ ఖైసర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతన ఫీడర్ ఏర్పాటుతో అశోక్ రోడ్డు, భగవంతం వాడ, శ్రీశ్రీ నగర్, చున్నంబట్టివాడ, తదితర కాలనీలకు నాణ్యమైన విద్యుత్తు అందడంతో పాటు విద్యుత్తు అంతరాయం తగ్గనుందని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్